
కుబేర నుంచి ‘పోయి రా మామ’ సాంగ్ విడుదలధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కుబేర’ సినిమా నుంచి తొలి పాట విడుదలైంది. ‘పోయి రా మామ’ అంటూ సాగే ఈ పాటను దేవిశ్రీప్రసాద్ స్వరపరిచారు. భాస్కరభట్ల లిరిక్స్ అందించగా, ధనుష్ ఆలపించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది జూన్ 20న తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
Leave a Reply