
DSC: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఖాళీలు ఎన్నంటే?రాష్ట్రంలో 16,347 పోస్టులతో ఇవాళ ఉదయం 10 గంటలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రకాశం జిల్లాలో 72 ఎస్ఏ పీఈటీ, 106 ఎస్జీటీ పోస్టులతో కలిపి మొత్తం 629 ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. అలాగే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు సంబంధించి 26 ఎస్జీటీ పోస్టులతో కలిపి జిల్లాలో 43 పోస్టులు ఉన్నాయి.
Leave a Reply