Author: karumanchinikhil2000
-
చైనాతో మంచి డీల్ చేసుకుంటాం:
చైనాతో మంచి డీల్ చేసుకుంటాం: ట్రంప్వాణిజ్యంపై త్వరలోనే చైనాతో మంచి ఒప్పందం చేసుకుంటామని US అధ్యక్షుడు ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే యూరప్ పాటు ఇతర దేశాలతో డీల్ చేసుకోవడంలో కొంత సమస్య ఉందన్నారు. ఇటాలియన్ ప్రధానమంత్రి వైట్ హౌస్ పర్యటన సందర్భంగా ట్రంప్ మాట్లాడారు. కాగా అమెరికా-చైనా మధ్య ప్రస్తుతం ట్రేడ్ వార్ నడుస్తోంది. డ్రాగన్ వస్తువులపై US ఏకంగా 245 శాతం పన్ను విధించిన సంగతి తెలిసిందే.
-
IPL: అనూహ్య ‘నో బాల్’.. IPL: అనూహ్య ‘నో బాల్’.. ఎలాగంటే?నిన్న MI, SRH మ్యాచ్లో ఓ అనూహ్య నో బాల్ వెలుగులోకి వచ్చింది. అన్సారీ బౌలింగ్లో రికెల్టన్ షాట్ ఆడగా కమిన్స్ క్యాచ్ పట్టారు. అయితే, బ్యాటర్ ఔట్ కాలేదు. దీనికి కారణం నో బాల్. రూల్ ప్రకారం బ్యాట్ను బంతి తాకక ముందే కీపర్ గౌవ్స్ స్టంప్స్ కంటే ముందుకొస్తే నో బాల్ ఇస్తారు. నిన్న క్లాసెన్ గ్లోవ్స్ ఇలాగే ముందుకొచ్చాయి. అయితే, కీపర్…