Author: karumanchinikhil2000
-
కుబేర నుంచి ‘పోయి రా మామ’ సాంగ్ విడుదల
కుబేర నుంచి ‘పోయి రా మామ’ సాంగ్ విడుదలధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కుబేర’ సినిమా నుంచి తొలి పాట విడుదలైంది. ‘పోయి రా మామ’ అంటూ సాగే ఈ పాటను దేవిశ్రీప్రసాద్ స్వరపరిచారు. భాస్కరభట్ల లిరిక్స్ అందించగా, ధనుష్ ఆలపించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది జూన్ 20న తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
-
డీలిమిటేషన్‌కు మేం వ్యతిరేకం కాదు: స్టాలిన్
డీలిమిటేషన్‌కు మేం వ్యతిరేకం కాదు: స్టాలిన్డీలిమిటేషన్కు తాము వ్యతిరేకం కాదని, న్యాయబద్ధంగా చేయాలనే కోరుతున్నామని తమిళనాడు CM స్టాలిన్ స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘త్వరలో జరగబోయే జనగణన ఆధారంగా డీలిమిటేషన్ చేస్తామనడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అలా చేస్తే సౌత్ స్టేట్స్కు నష్టం. వాయిదా వేసి సమన్యాయం జరిగేలా చూడాలంటున్నాం. హిందీ వల్ల నార్త్ ఎన్నో రాష్ట్రాలు మాతృ భాషను కోల్పోయాయి. TNలో ఆ పరిస్థితి రానివ్వం’ అని వ్యాఖ్యానించారు.
-
DSC: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఖాళీలు ఎన్నంటే?
DSC: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఖాళీలు ఎన్నంటే?రాష్ట్రంలో 16,347 పోస్టులతో ఇవాళ ఉదయం 10 గంటలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రకాశం జిల్లాలో 72 ఎస్ఏ పీఈటీ, 106 ఎస్జీటీ పోస్టులతో కలిపి మొత్తం 629 ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. అలాగే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు సంబంధించి 26 ఎస్జీటీ పోస్టులతో కలిపి జిల్లాలో 43 పోస్టులు ఉన్నాయి.
-
అమెరికాలో కుంద్రురు యువకుడు మృతి
అమెరికాలో కుంద్రురు యువకుడు మృతిసంతమాగులూరు మండలంలోని కుందుర్రుకి చెందిన బోడేపూడి రాజబాబు కుమారుడు అవినాష్ అమెరికాలో మృతి చెందడంతో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏప్రిల్ 13న అమెరికాలో బ్రెయిన్ స్ట్రోక్‌తో అవినాశ్ మరణించాడు. ప్రస్తుతం వారి కుటుంబం గుంటూరులో ఉంటుండగా.. శనివారం మృతదేహాన్ని అమెరికా నుంచి తీసుకువచ్చి గుంటూరులోనే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కాగా అవినాశ్‌కు నెల క్రితమే వివాహమైంది.
-
తెనాలి: ఉద్యోగాల పేరిట కోటిన్నర వసూలు.. ఘరానా మోసగాడు అరెస్ట్
తెనాలి: ఉద్యోగాల పేరిట కోటిన్నర వసూలు.. ఘరానా మోసగాడు అరెస్ట్ప్రభుత్వ ఉద్యోగాల పేరిట పలువురిని మోసం చేసిన కోటిన్నరకు పైగా వసూలు చేసి వ్యక్తిని త్రీటౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అమరావతి కాలనీకి చెందిన ఆరెమండ తేజ కృష్ణ కమల్ తాను ఏపీ సెక్రటేరియట్లో ఏఎస్ఓగా పని చేస్తున్నానంటూ ఫేక్ ఐడీలతో నమ్మించి ఉద్యోగాలు పేరిట భారీ మోసానికి పాల్పడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ.కోటిన్నర వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని…
-
Video: తండ్రికి లోకేశ్ ఎమోషనల్ విషెస్
AP: తండ్రి చంద్రబాబుకు నారా లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘నా తండ్రి, నా ఇన్స్పిరేషన్ శ్రీ చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ Xలో పోస్ట్ చేశారు. దాంతో పాటు CBN విక్టరీలు, విజన్ గురించి వివరిస్తూ ఒక స్పెషల్ వీడియో పోస్ట్ చేశారు. ‘ఆయన్ని ప్రేమించొచ్చు.. ఆయన్ను ద్వేషించొచ్చు. కానీ, ఆయన ఊహించిన విజను భావితరాలు నింపాదిగా అనుభవించొచ్చు’ అని కొనియాడారు.
-
The International Crimes Tribunal (ICT) has accused her of crimes against humanity, including involvement in mass killings during the student-led uprising in July and August 2024, which reportedly claimed over 750 lives and left thousands injured
The International Crimes Tribunal (ICT) has accused her of crimes against humanity, including involvement in mass killings during the student-led uprising in July and August 2024, which reportedly claimed over 750 lives and left thousands injured.On November 10, 2024, Law Adviser Asif Nazrul confirmed that steps were being taken to engage Interpol. The ICT’s Chief…
-
– బెట్టింగ్ యాప్ లను నిర్మూలించడానికి దేశానికే ఆదర్శంగా ఉండేలా పటిష్టమైన విధానం తెస్తాం.. ఎక్స్ లో యువకుడి పోస్ట్ కు మంత్రి నారా లోకేష్ స్పందన.- రెడ్యూస్, రీ యూజ్ ,రీ సైకిల్.. ఎక్స్ వేదికగా స్వచ్ఛాంధ్ర థీమ్ ను ప్రకటించిన సీఎం చంద్రబాబు.- మస్కట్ లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తాం.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భరోసా.- క్రీస్తు నెలకొల్పిన శాంతి మార్గాన్ని అనుసరిద్దాం ..గుడ్ ఫ్రైడే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.- ఇప్పటికైనా తన తప్పులు తెలుసుకొని జగన్ రాజకీయాలనుంచి తప్పుకోవాలి ..జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి
– బెట్టింగ్ యాప్ లను నిర్మూలించడానికి దేశానికే ఆదర్శంగా ఉండేలా పటిష్టమైన విధానం తెస్తాం.. ఎక్స్ లో యువకుడి పోస్ట్ కు మంత్రి నారా లోకేష్ స్పందన.- రెడ్యూస్, రీ యూజ్ ,రీ సైకిల్.. ఎక్స్ వేదికగా స్వచ్ఛాంధ్ర థీమ్ ను ప్రకటించిన సీఎం చంద్రబాబు.- మస్కట్ లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తాం.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భరోసా.- క్రీస్తు నెలకొల్పిన శాంతి మార్గాన్ని అనుసరిద్దాం ..గుడ్ ఫ్రైడే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన…
-
MNS’s Stand on Language Policy Advocacy for Marathi Language Recent Incidents and Cultural Concerns
MNS’s Stand on Language Policy Advocacy for Marathi Language Recent Incidents and Cultural Concerns Raj Thackeray’s MNS ups the ante as NEP rollout triggers language row MNS has frequently campaigned for mandatory usage of Marathi on shop signboards, in educational institutions, and among professionals working in Maharashtra. The party insists on respect and preference for…
-
నితీశ్ ఈసారి అంతంతమాత్రమే..!IPL:
నితీశ్ ఈసారి అంతంతమాత్రమే..!IPL: గత సీజన్లో రాణించి వెలుగులోకి వచ్చిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఈసారి తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. ఈ సీజన్లో 7 మ్యాచుల్లో 6 సార్లు బ్యాటింగ్ చేసిన నితీశ్ కేవలం 131 పరుగులే చేశారు. ఆ ఇన్నింగ్స్ ఇలా ఉన్నాయి.. 30(15), 32(28), 0(2), 19(15), 31(34), 19(21). ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. స్ట్రైక్ రేట్ కూడా ఆకట్టుకునేలా లేదని, ఆయన బ్యాటింగ్ మెరుగుపర్చుకోవాల్సి ఉందని నెటిజన్లు అంటున్నారు