Video: తండ్రికి లోకేశ్ ఎమోషనల్ విషెస్

AP: తండ్రి చంద్రబాబుకు నారా లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘నా తండ్రి, నా ఇన్స్పిరేషన్ శ్రీ చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ Xలో పోస్ట్ చేశారు. దాంతో పాటు CBN విక్టరీలు, విజన్ గురించి వివరిస్తూ ఒక స్పెషల్ వీడియో పోస్ట్ చేశారు. ‘ఆయన్ని ప్రేమించొచ్చు.. ఆయన్ను ద్వేషించొచ్చు. కానీ, ఆయన ఊహించిన విజను భావితరాలు నింపాదిగా అనుభవించొచ్చు’ అని కొనియాడారు.